Thursday, March 12, 2020

అందరూ మంచివారే - 1975



( విడుదల తేది : 11.04.1975 శుక్రవారం )
జెమినీవారి
దర్శకత్వం: ఎస్. ఎస్. బాలన్
సంగీతం: వి. కుమార్
తారాగణం: శోభన్‌బాబు, మంజుల,ధూళిపాళ,కె.వి.చలం,సాక్షి రంగారావు,జయంతి,నీరజ 

01. అవునంటావా కాదంటావా నా ఆటలో ఏ వేళ తోడుంటావా - ఎస్.పి.బాలు, ఎస్.జానకి - రచన: గోపి
02. ఎవడురా పగవాడు ఎవడురా నీవాడు - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
03. చూడకు నువ్వు చూడకు నీ సోగాసులన్ని - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
04. కట్టింది ఎర్రకోక పోయేది ఏడదాక పలకనన్న - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: సినారె      

                                        ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. దండాలు మాతల్లి మారెమ్మా- ఎస్.పి. బాలు, పిఠాపురం బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment