Thursday, March 12, 2020

అబ్బాయిగారు అమ్మాయిగారు - 1972


( విడుదల తేది: 31.08.1972 గురువారం )
డి.బి. యన్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ,గీతాంజలి,అల్లు రామలింగయ్య,పద్మనాభం,రమాప్రభ, సాక్షి రంగారావు 

01. అమ్మాయిగోరు ఓహొ అమ్మాయిగోర అవుతారు త్వరలోనే - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. తొలి చూపు దూసింది హృదయాన్ని మరుచూపు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. సుభద్రార్జునీయం (నాటకం ) - ఎస్.పి.బాలు,పి.బి.శ్రీనివాస్,పి. సుశీల - రచన: ఆంజనేయ శాస్త్రి



No comments:

Post a Comment