Thursday, March 12, 2020

అత్తను దిద్దిన కోడలు - 1972


( విడుదల తేది: 14.01.1972 శుక్రవారం )
గోల్డెన్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఎస్. నారాయణ
సంగీతం: మాస్టర్ వేణు
తారాగణం: హరనాద్,జమున,గుమ్మడి,ఎస్. వరలక్ష్మి,రాజబాబు,రాజనాల,గీతాంజలి

01. ఈ బాధ తీరేది కాదు ఈ బరువు దించిన పోదు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
02. ఈ బాధ తీరేది కాదు ఈ బరువు ( విషాదం ) - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
03. తందానా తందానా తానే తందాన - ఎస్.పి. బాలు,బెంగళూరు లత - రచన: డా. సినారె
04. మల్లె పువ్వులు పిల్ల నవ్వులు నీ కోసమే నీ కోసమే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: దాశరధి



No comments:

Post a Comment