Friday, March 6, 2020

బొట్టు కాటుక - 1979


( విడుదల తేది: 21.12.1979 శుక్రవారం )
శ్యాంప్రసాద్ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: దుర్గా నాగేశ్వరరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీమోహన్, నూతన్ ప్రసాద్,శ్రీధర్,జయంతి,నిర్మల,మాధవి

01. అల్లిబిల్లి గారడి అల్లరి చూపుల చిన్నది కమ్మనికౌగిలి - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
02. చాటుపర్రు చిన్నోడమ్మా యీడు చావతేరి - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: జాలాది
03. నా గుండెల్లో బరువు దించుకోవాలని నా గోడంతా నీకు - ఎస్.పి. బాలు - రచన: జాలాది
04. బెల్లు బ్రేకు లేదు నారాయణ పరమకంత్రి బండి - ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది



No comments:

Post a Comment