Friday, March 6, 2020

బంగారుబొమ్మలు -1977


( విడుదల తేదీ: 14. 04. 1977 గురువారం )
జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి.బి. రాజేంద్ర ప్రసాద్
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని,మంజుల,జగ్గయ్య,అంజలీదేవి,సత్యనారాయణ,
సూర్యకాంతం,రాజబాబు,ఛాయదేవి

01. అమ్మా తీరిపోయిందా తీయని బంధం ఆరిపోయిందా - ఎస్.పి. బాలు
02. అయ్యయ్యో బంగారుబాబు సెలయేరులాగ గలగల - పి.సుశీల, ఎస్.పి. బాలు
03. ఇది పొగరుబోతు పోట్లగిత్తరోయి తస్సచెక్క ముకుతాడు - ఎస్.పి.బాలు,పి.సుశీల
04. నేనీదరినీ నువ్వా దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని - ఎస్.పి.బాలు,పి.సుశీల
05. నేనీదరినీ నువ్వా దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని - ఎస్.పి.బాలు
06. నేను నేనుగా నీవు నీవుగా వేరువేరుగా నిలువలేమూ క్షణమైనా - ఎస్.పి.బాలు,పి.సుశీల
07. హే సుబ్బయ్యా...సూరయ్యా.. నిరుపేదలని మహరాజులని - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment