Friday, March 6, 2020

బలిపీఠం - 1975



( విడుదల తేది : 17.07.1975 గురువారం )
రవిశంకర్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్‌బాబు, శారద,అల్లు రామలింగయ్య,హేమలత,నిర్మల,ముక్కామల,రాజబాబు

01. కలసిపాడుదాం తెలుగు పాట కదలి సాగుదాం - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
02. కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపులేక - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దేవులపల్లి
03. టక్కు టిక్కు టక్కులాడి బండిరా అబ్బో అబ్బో - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: కొసరాజు
04. మారాలి మారలి మనుషుల నడవడి మారాలి - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment