Saturday, March 7, 2020

దాన వీర శూర కర్ణ - 1977


( విడుదల తేదీ: 14.01. 1977 శుక్రవారం  )
రామకృష్ణ సిని స్టూడియో వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,హరికృష్ణ,బాలకృష్ణ,శారద,సత్యనారాయణ, ఎస్.వరలక్ష్మి

01. ఆలున్ బిడ్డలేడ్వ నృపులాలములో కడతేరగా ( పద్యం ) - ఎస్.పి. బాలు
02. ఉదయాద్రి చారు చామర హరిత ( పద్యం ) - ఎస్.పి. బాలు
03. కామము చేత కానిభయ కంపిత చిత్తము చేత ( పద్యం ) - ఎస్.పి. బాలు
04. కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువ ( పద్యం ) - ఎస్.పి. బాలు
05. చిత్రం భళారె విచిత్రం నీ రాచనగరకు - ఎస్.పి.బాలు, సుశీల - రచన: సినారె
06. జయీభవ విజయీభవ చంద్రవంశపాదోధి - ఎస్.పి.బాలు, ఆనంద్ - రచన: సినారె
07. వందారు భక్తమందారం సర్వకామ్య ఫల ( పద్యం ) - ఎస్.పి. బాలు
08. శ్రీ వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ ( పద్యం ) - ఎస్.పి. బాలు
09. సమరము సేయరే బలము చాలిన ( పద్యం ) - ఎస్.పి. బాలు
10. సూతిని చేతికి౦ దొరికి సూతకళత్రము పాలు ద్రావి ( పద్యం ) - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment