Thursday, March 12, 2020

కధానాయకుని కధ - 1975


( విడుదల తేది : 21.02.1975 శుక్రవారం )
తారకరామ పిక్చర్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు,వాణిశ్రీ,భారతి,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ,జి. వరలక్ష్మి

01. దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళూ మనిషే వేస్తాడు - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: డా.సినారె
02. మగసిరి చూపి మనసును దోచిన మొనగాడా - వాణీ జయరాం, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
03. శ్రీమతిగారు ఆగండి మీ శ్రీవారెవరో సెలవివ్వండి - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment