Saturday, March 7, 2020

జీవనతీరాలు -1977


( విడుదల తేది: 12.08.1977 శుక్రవారం )
మారుతీ కంబైన్స్ వారి
దర్శకత్వం: జి.వి. శేఖర్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణరాజు, వాణిశ్రీ,జగ్గయ్య,జయసుధ,కాంతారావు,నిర్మల,రావి కొండలరావు

01. కెరటానికి ఆరాటం తీరం చేరాలని తీరానికి ఉబలాటం - పి.సుశీల, ఎస్.పి. బాలు - డా.సినారె
02. నీ కన్నులలొ కలనై నీ కౌగిలిలో కనై ఉండిపోని - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ
03. బస్తీమె సవాల్ బాబూ ఈ లోకం జబర్దస్తీమె సవాల్ - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment