Saturday, March 7, 2020

తొలిరేయి గడిచింది - 1977


(విడుదల తేది:  17.11.1977  గురువారం)
సృజన కంబైన్స్ వారి
దర్శకత్వం: కె.యస్. రామిరెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: మురళీ మోహన్, జయచిత్ర,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,రమాప్రభ,జయమాలిని

01. ఈ తీయని వేళ నా ఊహలలోన మల్లెలు తేనెలు - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన:  డా. సినారె
02. ఇదో రకం అదో రకం తలో రకం సోగాసులే తనివి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర




No comments:

Post a Comment