Saturday, March 7, 2020

చీకటి వెలుగులు - 1975



( విడుదల తేది : 11.07.1975 శుక్రవారం )
రంజిత్ మూవీస్ వారి 
దర్శకత్వం: కె.ఎస్ ప్రకాశరావు 
సంగీతం: చక్రవర్తి 
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ, పద్మప్రియ,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,సూర్యకాంతం,

01. ఊరు పేరు లేని వాడ్ని ప్రేమించానమ్మా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దేవులపల్లి
03. చూశాను పొద్దంతా వేచాను రాత్రంతా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
04. ప్రేమంటే ఏమనుకున్నావు లవ్ అంటే ప్రేమ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. సెలవు మీద రావయ్యా సిపాయి బావా జలసాగ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
06. హరి హరి నారాయణా చూడరా నారాయణ - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: కొసరాజు


No comments:

Post a Comment