Saturday, March 7, 2020

గంగ మంగ - 1973


( విడుదల తేది: 30.11.1973 శుక్రవారం )
విజయా వారి   
దర్శకత్వం: చాణుక్య, వి. రామచంద్రరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: శోభన్‌బాబు, కృష్ణ, వాణిశ్రీ,సూర్యకాంతం, రేలంగి, చంద్రమోహన్ 

01. గడసాన్ని దొరసాని ఒడుపు చూడండి ఓ బాబు  - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరధి
02. హుషారు కావాలంటే బేజారు పోవాలంటే మందు ఒక్కటే - ఎస్.పి.బాలు  - రచన: దాశరధి



No comments:

Post a Comment